మీరు వివిధ DevOps tools ఉపయోగించి పూర్తి CI/CD పైప్‌లైన్‌ను ఎలా setup చేయాలనే దాని గురించి గందరగోళంగా ఉంటే, ఈ కోర్సును చూడండి. ఈ కోర్సులో, AWS క్లౌడ్‌లో Terraform, Git, Jenkins, Maven, SonarQube, Artifactory, Ansible, Docker, Kubernetes, Helm, Prometheus మరియు Grafana ని ఉపయోగించి పూర్తి CI/CD పైప్‌లైన్‌ను ఎలా సెటప్ చేయాలనే దాని గురించి మేము మాట్లాడబోతున్నాము.
ఈ కోర్సులో భాగంగా, మీరు ఇది నేర్చుకుంటారు
Terraform ఉపయోగించి VPCతో పాటు EC2 instances ని ఎలా సృష్టించాలి
VPC terraform file ఏ విధంగా రాయవచ్చు
Ansible తో Jenkins ని ఎలా install చెయ్యాలి
Multibranch pipelines లను సృష్టించండి

GitHubలో Webhookని ప్రారంభించండి
CI/CD కోసం పూర్తి Jenkinsfileని ఎలా వ్రాయాలి
Jenkins ని install చెయ్యడానికి Ansible playbook ని ఎలా వ్రాయాలి
Jenkins master & slave ని ఎలా stetup చేయాలి
GitHub ద్వారా Jenkins file ని ఎలా pull చేయాలి
Jenkins లో GitHub credentials ని ఎలా Add చేయాలి
Write docker file ఎలా వ్రాయాలి
Docker ని Jenkins లో ఎలా Integrate చెయ్యాలి
Artifactory లో Docker Images లను ప్రచురించండి
SonarQube విశ్లేషణను ఎలా తనిఖీ చేయాలి మరియు నాణ్యమైన గేట్‌లను ఎలా చూడాలి
Jenkins Job లో quality gates ఎలా enable చెయ్యాలి
Jfrog Artifactory account ని ఎలా Create చెయ్యాలి
Jfrog ఆర్టిఫ్యాక్టరీలో artifacts లను ఎలా నిల్వ చేయాలి
EKS ని సెటప్ చేయడానికి terraform ను ఎలా వ్రాయాలి
Kubernetes manifest files లను ఎలా వ్రాయాలి
Manifest ఫైల్‌లను ఉపయోగించి అప్లికేషన్‌ని Deploy చేస్తోంది
Jenkins slaveని Kubernetes bootstrap serverగా Convert చేయండి
Helm charts లను ఉపయోగించి అప్లికేషన్‌లను ఎలా అమలు చేయాలి
Prometheus మరియు Grafana ఉపయోగించి అప్లికేషన్‌లను ఎలా పర్యవేక్షించాలి
OpenCourser helps millions of learners each year. People visit us to learn workspace skills, ace their exams, and nurture their curiosity.
Our extensive catalog contains over 50,000 courses and twice as many books. Browse by search, by topic, or even by career interests. We'll match you to the right resources quickly.
Find this site helpful? Tell a friend about us.
We're supported by our community of learners. When you purchase or subscribe to courses and programs or purchase books, we may earn a commission from our partners.
Your purchases help us maintain our catalog and keep our servers humming without ads.
Thank you for supporting OpenCourser.